తెలంగాణ వీణ, సినిమా : వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్ టి ఎ కార్యాలయంకు సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ వచ్చారు. ఒక్కసారిగా అక్కడి వాతావారారం అభిమానులతో సందడిగా మారింది.
వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్ టి ఎ కార్యాలయంకు వచ్చిన సినీ నటుడు రామ్ చరణ్ తేజ్…
