తెలంగాణ వీణ/నాచారం: విస్తృత స్థాయిలో పర్యటిస్తున్న ప్రత్యేక పరిశీలకులు
సభ్యత్వ నమోదులో భాగంగా ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ కన్వీనర్,ఉప్పల్ నియోజకవర్గం పరిశీలకులు ఆర్ కే శ్రీనివాస్, సభ్యత్వ నమోదు ఉప్పల్ ఇంచార్జ్ పోతగాని గోపాల్ గౌడ్ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించి సభ్యత్వ నమోదు వేగవంతం అయ్యేలా ప్రతి డివిజన్ లో 10,000 కు చేరేలా డివిజన్ సభ్యత్వ నమోదు ఇంచార్జులకు,బూత్ అధ్యక్షులకు దిశనిర్దేశం చేయటం జరిగింది.