తెలంగాణ వీణ, హైదరాబాద్ : హైదరాబాద్ లో గణేశ్ మహా నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఆమ్రపాలి వివరించారు.
ఆమ్రపాలి జిహెచ్ఎంసి కమిషనర్.
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జిహెచ్ఎంసి ఏర్పాట్లు పూర్తి చేసింది.
రోడ్లపై చెత్త వేయకుండా జిహెచ్ఎంసి సిబ్బందికి సహకరించండి.
జిహెచ్ఎంసి సిబ్బంది పదిహేను వేల మంది నిమర్జనంలో పాల్గొంటున్నారు.
జిహెచ్ఎంసి పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ డిప్లై చేశాము.
అన్ని శాఖల సమన్వయంతో జిహెచ్ఎంసి నిమర్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.
రేపటి నుంచి మూడు రోజులపాటు జిహెచ్ఎంసి సిబ్బందికి అసలైన పని ఉంటుంది.
రోడ్లపై చెత్త వేయకుండా జిహెచ్ఎంసి సిబ్బందికి సహకరించండి.