
తెలంగాణ వీణ/ మేడిపల్లి :బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వున్నా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన స్వచ్చదనం -పచ్చదనం కార్యాక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్.
ఈ కార్యాక్రమంలో డీప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.