- ఎస్సీ వర్గీకరణ కోసం 27 ఏళ్లుగా పోరాటం చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
- మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం సాగించారు: సీఎం
- ఉపకులాల వర్గీకరణ కోసం నేను, సంపత్ వాయిదా తీర్మానం ఇచ్చాం: సీఎం
- వాయిదా తీర్మానాన్ని ఇచ్చి మమ్మల్ని సభ నుంచి బహిష్కరించారు
- గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్తామని చెప్పింది
- కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా మోసం చేసింది