తెలంగాణ వీణ/తార్నాక: భారత రాష్ట్ర సమితి భేషరాతూగా మద్దతూ ఇస్తే తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఇండిపెండెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు శుక్రవారం తార్నాక లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మాదిగలకు ఇస్తానన్నా రాజ్యసభ సీటు ఢిల్లీకి చెందిన అభిషేక్ సింగ్వికీ ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకస్తున్నన్నామని ఇది మాదిగలను మరోసారి కాంగ్రెస్ పార్టి మోసం చేయడమేనని అందుకు సీఎం రేవంత్ రెడ్డి భాద్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు