తెలంగాణవీణ హైదరాబాద్ :కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం. .. మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వీణ ,మల్కాజ్గిరి..మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు శుక్రవారం మల్కాజ్గిరి చౌరస్తాలో KTR మహిళల పట్ల అనుచిత వాక్యాలకు నిరసనగా KTR దిష్టి బొమ్మ దహనం చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్ యాదవ్, జి ఎన్ వి సతీష్ కుమార్ గుండా నిరంజన్, బి కే శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, సంతోష్ రాందాస్ ,కొండా గౌడ్, నరేందర్ గౌడ్, జీడి సంపత్ గౌడ్, వైనాల ,ప్రవీణ్ పంజా శ్రీనివాస్ యాదవ్, వినోద్ యాదవ్, ఉమేష్ సింగ్, సయ్యద్ మబ్బు, ఫరీ ద్, జీడి చరణ్ జిత్ గౌడ్, చెన్నారెడ్డి, వెంకు, పిట్టల నాగరాజు, సురేష్ సింగ్, శ్రీరామ్, మహిళా నాయకులు ఉమామహేశ్వరి భాగ్య ,పద్మ ,జాన్వి ఆశ, ప్రభావతి, సుజాత, వెంకు ఇస్తారి, తదితరులు పాల్గొన్నారు