తెలంగాణ వీణ/తార్నాక: తార్నాక చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు చింతల్ కిట్టు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తార్నాక డివిజన్ కాంగ్రెస్ నాయకులు కిషోర్, నూతన్ కాంత్రి, రవి, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
తార్నాక చౌరస్తాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
