Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఆల్ టైమ్ హిట్ ‘మురారి’ మూవీ వెడ్డింగ్‌ కార్డ్స్‌ చూశారా:

Must read

తెలంగాణవీణ సినిమా : మహేశ్‌ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్‌ నేచురల్‌ ఫ్యామిలీ డ్రామా ‘మురారి’ 2001 ఫిబ్రవరి 17న బాక్సాఫీసు ముందుకొచ్చి, ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ‘స్పెషల్‌ జ్యూరీ’ విభాగంలో మహేశ్‌ను నంది పురస్కారం వరిచింది. ఆ హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ఆ చిత్రాన్ని పలు థియేటర్లలో రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈనేపథ్యంలో పలువురు ‘మురారి’ వివాహ ఆహ్వాన పత్రికను క్రియేట్‌ చేసి, అభిమానం చాటుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you