Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సినిమాలను తలపించే హత్యలు.. చెత్తకుప్పలో తొమ్మిది మృతదేహాలు..

Must read

తెలంగాణవీణ అంతర్జాతీయం ; కెన్యా రాజధాని నైరోబీలో వరుస హత్యల కలకలం!
చెప్పకుప్పలో ఛిద్రమైన స్థితిలో తొమ్మిది మృతదేహాల శరీర భాగాలు వెలికి.. మృతుల్లో ఎనిమిది మంది మహిళలే వరుస హత్యలుగా భావిస్తోన్న పోలీసులు.. ప్రధాన నిందితుడు(33), మరికరి అరెస్టు
సీరియల్‌ కిల్లర్‌గా పేర్కొన్న పోలీసులు ఈ వ్యవహారంపై స్థానికంగా ఇప్పటికే వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఘటనాస్థలం వద్ద నిరసన టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you