తెలంగాణవీణ ఏపీ బ్యూరో : కానిస్టేబుల్ పై కర్రతో దాడి చేసిన దుండగుడు.. తలకు బలమైన గాయంనెల్లూరు – గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామిదాస్ పై ఒక్కసారిగా కర్రతో దాడి చేసిన వ్యక్తి..
కానిస్టేబుల్ స్వామీదాస్ తలకు బలమైన గాయం.. గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.