Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

స్కూల్ బస్సులో మద్యం తరలింపు.. పట్టుకుని కూడా వదిలేసిన ఎక్సెజ్ ఆఫీసర్లు

Must read

స్కూల్ బస్సులో మద్యం తరలింపు.. పట్టుకుని కూడా వదిలేసిన ఎక్సెజ్ ఆఫీసర్లు

ఖమ్మం -కామేపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు స్టూడెంట్లను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తంది.

అయితే ఆ బస్సులో లిక్కర్ సీసాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో కారేపల్లి ఎక్సెజ్ సిబ్బంది బస్సు ఆపి తనిఖీ చేయగా ఐదు క్వార్టర్ సీసాలు దొరికాయి.

అయినా సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you