తెలంగాణవీణ, మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్ మౌలాలి డివిజన్ సఫీల్ గూడ ప్రాంతానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సాయి ముదిరాజ్ గుండెపొటుతో మృతి చెందాడు. దీంతో నియోజకవర్గానికి చెందిన ఉద్యమ కారులు సాయి కుటుంభానికి ఆర్థిక సహాయంగా శేఖర్ గౌడ్, గుండానిరంజన్, కిష్ణమూర్తిగౌడ్, సాయియాదవ్ లు అందజేసిన రూ.22 వేల ఆర్థికసహాయాన్ని తిరస్కరించారు. తాము ఆర్థికంగా బలంగానే ఉన్నామంటూ అందజేసిన సహాయాన్ని తిరిగి అందజేసిన ఉద్యమకారులకే అందజేశారు.