తెలంగాణవీణ, మంచిర్యాల : పోడు సాగుదారులపై ఫారెస్ట్ శాఖ దౌర్జన్యాలు ఆపాలని,పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, లేని పక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నాకి దిగారు.
https://x.com/Gs9tvNews/status/1803323455388999967
Tweet