తెలంగాణవీణ మెదక్: మెదక్ చిన్నశంకరంపేట మండలం శాలిపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రారంభమై 15 రోజులు అవుతున్న సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహించారు. దీంతో పాఠశాల ఎదుట గవ్వలపల్లి-రామాయం పేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.