తెలంగాణవీణ – కూకట్ పల్లి… కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ని అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఢిల్లీ లోని వారి నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్.