తెలంగాణవీణ హైదరాబాద్ : నారాయణగూడకు చెందిన 8వ తరగతి బాలిక(13)ను ఆగాపురకు చెందిన బైక్ మెకానిక్ షేక్ ఆర్బాస్(23) పెళ్లి చేసుకుంటానని చెప్పి గుల్బర్గా తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు.
ఇన్స్‌టాగ్రామ్‌లో పరిచయం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసిన యువకుడు
