Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తిరుపతిలో గుప్పుమంటున్న గంజాయి

Must read

తెలంగాణ వీణ ఆంధ్ర:తిరుపతి మరియు చంద్రగిరి ప్రాంతాల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పోలీసులు కార్యకలాపాలు జరుపుతున్నారు . కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుతం గంజాయి వినియోగం పై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో 49 ప్రాంతాలను గంజాయి విక్రయాల హాట్‌స్పాట్‌లా గుర్తించి, పోలీసు వ్యవస్థ 100 రోజుల్లో గంజాయి ఉపయోగాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు . ప్రతి పోలీసు స్టేషన్‌ల పరిధిలో యూత్ మరియు విద్యార్థులు గంజాయి ఉపయోగానికి దూరంగా ఉండటానికి ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you