Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

6 మందిపై ఏనుగు దాడి..ఒకరు మృతి

Must read

తెలంగాణ వీణ..భోపాల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏనుగు తన మహౌట్ నరేంద్ర కపాడియాను చంపినట్లు కేసు నమోదైంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 12న బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో భన్‌పూర్ వంతెన సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చోళ్ల మందిర్ పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టుకు కట్టివేసిన ఓ ఏనుగు ఈ దాడికి పాల్పడిందని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ ఏనుగును చుట్టుపక్కల పల్లెల్లో తిప్పుతూ తద్వారా 8 నుండి 10 మంది భిక్షాటన చేస్తారని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you