Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఆర్కే కళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైభవంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు

Must read

తెలంగాణవీణ,హైదరాబాద్ : ఆర్కే కళా ఫౌండేషన్ డాక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేకతను చాటుకున్న పలువురు మహిళా మణులను పురస్కారాలతోఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సామాజిక సేవా తత్పరులు , కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మూసా ఆలీ ఖాన్ ను పలువురు ఘనంగా సన్మానించారు.ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులకు మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ ధన్యవాదాలు తెలియజేశారు మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొంటూ తెలంగాణ లో ఉన్న పేద కళాకారులకు తనవంతు సహకారం అందిస్తానని మూసా ఆలీ ఖాన్ తెలియజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you