Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

టికెట్ ఇవ్వలేదని ఎంపీ ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో మృతి

Must read

తెలంగాణవీణ, జాతీయం : తమిళనాడుకు చెందిన డీఎండీకే ఎంపీ గణేశమూర్తి 2019లో ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచాడు.. ఈ లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని మనస్తాపానికి గురైన గణేశమూర్తి ఆదివారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కొయంబత్తూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న గణేశమూర్తికి ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ రావడం వల్ల మరణించారని డాక్టర్లు ప్రకటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you