Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు!

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : రాజ్య సభ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ కంచెర్ల కేశవ రావు పార్టీ వీడబోతున్నారు. కేసీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్లినట్లు సమాచారం.ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కేశవ రావు మరియు ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించగా వారు సుముఖత వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you