తెలంగాణవీణ, ఏపీ బ్యూరో : తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయి. భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేశారు.