తెలంగాణ వీణ,చింతలపూడి : చింతలపూడి మండలం నూతన తహసిల్దార్ గా పి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించినారు. మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం నుండి చింతలపూడి మండలం తహసిల్దార్ గా ఇక్కడకు వచ్చానని త్వరలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో మా సిబ్బందితో సమన్వయం పరుచుకొని ఇటువంటి లోటుపాటు లేకుండా మా విధులను సక్రమంగా నిర్వహిస్తామని అన్నార