Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఏఎస్ రావునగర్ డివిజన్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70 వ జన్మదిన సందర్భంగా డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ రాధిక చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి కేసీఆర్ కి లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బండారి నీలం రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జురి పావని మణిపాల్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమార స్వామి, సీనియర్ నాయకులు షేర్ మణెమ్మ బేతాళ బాలరాజు మహిళా అధ్యక్షురాలు శిరీష రెడ్డి, రమాదేవి, దుర్,గా సత్తమ్మ సింగారపు మనమ్మ పద్మ , లక్ష్మీనారాయణ , మురళి పంతులు రమేష్ చారి మాట్ల గిరి, గుమ్మడి రాజు యాకయ్య, గడ్డం శీను , నరసింహ, సింగం రాజు నారా జనార్ధన్ సింగారపు రాజు రాజశేఖర్ రెడ్డి నాగపూర్ రాజు సాయి రెడ్డి ప్రమోద్, రాజిరెడ్డి, ఆండ్రూస్, రవి, రాజు, , సత్యనారాయణ గౌడ్, రామ్ రెడ్డి నరసింహ కర్ణాకర్ తదితరులు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని,కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you