తెలంగాణవీణ,బెల్లంపల్లి : ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన బాల్క సుమన్ కు నిరసనగా * మత్తవారి సూరిబాబు, శ్రీమతి జక్కుల శ్వేత , ముచ్చర్ల మల్లయ్య వారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రావణ్ భోగ. ఈ కార్యక్రమం చేయబడింది. జనం మెచ్చిన నేత, తెలంగాణ రథసారథి ని చెప్పు చూపించి తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడేలా చేసిన బాల్కాసుమన్ “దిష్టిబొమ్మ దాహనం” చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ పైన కఠిన చర్య తీసుకోవాలని కంప్లైంటు చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.