తెలంగాణవీణ,హైదరాబాద్ : ఢిల్లీలో కె.సీ వేణుగోపాల్,సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత 2019 లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వెంకటేష్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన వెంకటేష్ నేత