తెలంగాణ వీణ, ఉప్పల్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి,
ఈ కార్యక్రమంలో నవీన్ గౌడ్ ,మహేష్ గౌడ్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు