తెలంగాణ వీణ,ఉప్పల్ : మల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి రావడం జరిగింది లక్ష్మారెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది తర్వాత ఆయన మాట్లాడుతూ మల్లాపూర్ రెడ్డి సంఘం నా విజయంలో కీలకపాత్ర వహించిందని సంఘం కోసం నా శాయా శక్తుల పని చేస్తానని సంఘం ముందుకు పోవడానికి నా వంతు కృషి చేస్తానని ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లాపూర్ రెడ్డి సంఘం సభ్యులు,దోమ శ్రీనివాస్ రెడ్డి, గుడి గోపురం ముత్యంరెడ్డి, ఆలేటి భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ,రామ్ రెడ్డి ,తిరుపతి రెడ్డి, జనార్దన్ రెడ్డి ,మల్లారెడ్డి, రజినీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, కొత్త మల్లారెడ్డి పాల్గొన్నారు.