తెలంగాణ వీణ, ఉప్పల్: చర్లపల్లి డివిజన్ లో అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఊమెన్ ఆధ్వర్యంలో చక్రిపురం లో ముత్యాల ముగ్గులు పేరిట ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ముఖ్య అతిథుగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా అభినందనీయం అని ముగ్గుల పోటీలు మన సంసృతినీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో అనుముల నర్సింహా రెడ్డి, మహేష్ గౌడ్,గంప కృష్ణ, అభయ ప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.