Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రోనాల్డ్ రాస్ ఐఏఎస్ ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Must read

తెలంగాణ వీణ , ఉప్పల : జి హెచ్ ఎం సి కమిషనర్ రోనార్డ్ రాస్ ఐఏఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
అనంతరం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ లో వున్న పలు రకాల పనులను త్వరగా పూర్తి చేయాలని కోరడం జరిగింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you