Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వాజేడు జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి

Must read

తెలంగాణ వీణ,ములుగు: వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద 161 వ జయంతి సందర్భంగా స్థానిక కళాశాలలో ప్రధానా చార్యులు కె. విజయకుమార్ వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు, దేశ సంస్కృతి రథసారధిగా, ప్రపంచ దేశాలకు మన దేశ సంస్కృతిఘనత చాటిన మహానుభావుడు వివేకానంద అని ఆయన అన్నారు, ఈ కార్యక్రమం లో,ఉపన్యాసకులు,
డా:అమ్మిన శ్రీనివాసరాజు, గజ్జి శ్రీనయ్య, వూరె అవంతి, ధూమాల నరసింగరావు, బోదెబోయిన ఆదిలక్ష్మి, భూక్యా రాజు, కాసాని రాజు, బత్తుల సుమన్, మేడిశెట్టి సంధ్య, గుగులోతు అనిత, చెలుమళ్ల స్వర్ణలత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you