Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

షకీల్ కొడుకు రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు!

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : హైదరాబాద్‌ లోని ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి 2:45 గంటల సమయంలో కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ తెలంగాణ ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ సమయంలో స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. ఈ సమయంలో కేసు తప్పుదోవ పట్టించడానికి వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కథనాలొచ్చాయి. ఈ సమయంలో తాజాగా ప్రజాభవన్ ముందు జరిగిన ఆ రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you