Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు…

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విదంగా సమస్యలను పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్సీగారిని కోరగా సానుకూలంగా స్పందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you