తెలంగాణ వీణ, దుండిగల్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మట్టి రోడ్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న దుండిగల్ పోలీస్ సిబ్బంది.మృతుడు శ్రీకాంత్ అడ్డ మీద కూలి పని చేసే వ్యక్తి కెసిఆర్ కాలనీ అన్నారంలో ఉంటున్నట్టు సమాచారం.