Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల అంబరాన్నంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలను నిర్వహించుకున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కేటీఆర్, హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర, జగదీశ్ రెడ్డి, కవిత తదితరులు కూడా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you