తెలంగాణవీణ , ఏలూరు జిల్లా : ఆత్మీయులైన మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. దేవుని దీవెనలు, మీ పూర్వికుల ఆశీస్సులతో ఈ సంక్రాంతి శుభ సందర్బంగా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వరాలతో, జ్ఞాన సంపత్తితో, కీర్తి ప్రతిష్టలతో, వంశభివృద్ధితో,అభిష్ట సిద్దినెరవేరాలని కోరుకుంటున్నాము తూతిక శ్రీనివాస విశ్వనాధ్ జిల్లా పంచాయతీ అధికారి.