Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకున్నా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మాత్యులు కొండా సురేఖ

Must read

తెలంగాణ వీణ,ములుగు: ములుగు జిల్లా బుదవారం రోజు గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మాత్యులు కొండా సురేఖ దర్శించుకున్నారు. ములుగు జిల్లా కు విచ్చేసిన మంత్రి సురేఖ కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు. మేడారం మహా జాతర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లి కోరుకున్నారు .మొదటి సారి మంత్రి హోదాలో కొండ సురేఖ ములుగు జిల్లాకు రావడం గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషం గా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you