Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్

Must read

తెలంగాణ వీణ/భద్రాద్రి కొత్తగూడెం : నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం త్రిమాత దేవాలయం అడ్డా వద్ద యూనియన్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కొత్త సంవత్సరం అందరికీ మంచి కలిసి రావాలని ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్డా ప్రెసిడెంట్ ఎండి హుస్సేన్ మర్రి మనోహర్ నరేష్ గిరి రమేష్ మాధవరావు రాజ్ కుమార్ శ్రావణ్ కుమార్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you