తెలంగాణ వీణ, హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు మరియు అర్చక బృందంవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనాలను అందించారు
ముఖ్యమంత్రి కి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలు
