తెలంగాణ వీణ,ములుగు: మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మంగపేట గ్రామ అధ్యక్షులు సయ్యద్ హుసేన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న గారికి కేక్ కట్టు చేసి
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంగపేట మండల నాయకులు యూత్ నాయకులు గ్రామ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు
మండే సూరీడు తాను
రెప రెపలాడే పతాకం తాను
నీ ఉనికే మాకు మార్గం
నీ వ్యక్తిత్వాన్ని
అందుకోలేనంత
కొలవలేనంత ఎదిగిన మా అన్న వెంకన్న
నీ రూపమే ఓ అరుణకాంతి
నీ దైర్యమే మాకు అడుగు వేషి
నిలువెత్తు ఆయుధంగా నడుస్తూ
మా అండ ఉంటూ
మా నీడలా మాతో నడుస్తున్న
ఇరుసవడ్ల వెంకన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల నాయకులు.