తెలంగాణవీణ , హైదరాబాద్ : 14 వ జాతీయం ఓటర్ల దినోత్సవ వేడుకల సందర్భంగా జే ఎన్ టి యు లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఓటర్ల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ డాక్టర్ శ్రీమతి సౌందర రాజన్, రాష్ట్ర ఎన్నికల సి ఈ ఓ వికాస్ రాజ్ స్టేట్ ఎన్నికల కమిషనర్ సి పార్థ సారథి డిప్యూటీ సి ఈ ఓ లోకేష్ కుమార్ జి హెచ్ ఏం సి కమిషనర్, రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యకపోతే కుటుంబం తో ఆత్మహత్య చేసుకుంటానన్న అభ్యర్థి వ్యాఖ్యలపై గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర రాజన్ ఆగ్రహం. చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం