తెలంగాణ వీణ,ఉప్పల్ : ఐపీఎస్ వి కమలహాసన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ తెలంగాణ ఎస్హెచ్ఓ ఉప్పల్, డిటిఎఫ్ మల్కాజ్గిరి స్టాఫ్ హైదరాబాద్ మల్లాపూర్ అశోక్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర మహారాష్ట్ర పూణే చెందిన కిషోర్ నాందేడ్ లోహాలే 23 వయస్సు గల వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతని పట్టుకొని నిలదీయగా డ్రై గంజాయిని 20 ప్యాకెట్లు ఒక్కో ప్యాకెట్ లో 1,8, మొత్తం 36 కేజీల గంజాయిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు,పట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ పలాస శ్రీకాకుళం నుండి హైదరాబాద్ తెచ్చి అమ్ముతానని ఈ వ్యక్తి అన్నాడు,ఎవరెవరికి అమ్ముతాడు, ఎక్కడ అమ్ముతాడు ఇట్టి విషయాలను త్వరలో ఎక్సైజ్ పోలీసులు తెలిపారు, పి భాస్కర్ అడిషనల్ సూపర్డెంట్ ఎస్ టి ఎఫ్ టీం, కెవి సూర్యప్రకాష్ డిఎస్పి ఎస్ టి ఎఫ్ టీమ్, బి ముకుంద రెడ్డి ఏపీ ఈ ఎస్ మల్కాజ్గిరి, అలాగే ఎస్కే లతీఫ్ ఎస్ టి ఎఫ్ టీం ఎస్ చంద్రశేఖర్ గౌడ్ ఎస్ హెచ్ ఓ ఉప్పల్, భరత్ భూషణ్ డిటిఎఫ్ మల్కాజ్గిరి ఎండి అబ్దుల్ జబ్బర్ ఎస్హెచ్వో ఉప్పల్, ఎన్ మురళి ఎస్టిఎఫ్ టీం స్టాప్ పాల్గొన్నారు వీరందరినీ అభినందించినట్టుగా అడిషనల్ సూపర్డెంట్ చెప్పారు