తెలంగాణ వీణ, జీడిమెట్ల : మేడ్చల్ జిల్లా సైబరాబాద్ కమీషనరేట్ పరిధి సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒక ఇంట్లోకి చోరబడ్డ దొంగ, ఇల్లు గుల్ల చేసి పారిపోయేలోపు, అప్పుడే వచ్చిన యజమానులు, తప్పించుకునే ప్రయత్నంలో చెరువులోకి దూకిన దొంగ, స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని , దొంగని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సూరారం పోలీస్ సిబ్బంది. పోలీసులు ఎంత నచ్చ చెప్పిన బయటికి రాకుండా చెరువు మధ్యలో కూర్చున్న దొంగ, చీకటి పడుతున్న కూడా అక్కడే కూర్చున్నాడు పోలీసులు దొంగ ను బయట కు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
చెరువు లోనే ఉన్న దోంగ…
