Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పటికే మఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగానే నేడు మంత్రులకు శాఖలు కేటాయించారు.
మంత్రులకు శాఖలు కేటాయింపు :

భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ, చేనేత శాఖ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌, పర్యాటక శాఖ
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ
శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి – రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్‌ – రవాణా, బీసీ సంక్షేమ శాఖ
సీతక్క – మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ
కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
రేవంత్‌రెడ్డి వద్దే హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you