తెలంగాణవీణ, హైదరాబాద్ : విశ్వకర్మ , విశ్వబ్రహ్మణ జర్నలిస్టు అసోసిషేయన్ ఆప్ తెలంగాణ సంఘం న్యాయ సలహాదాలుగా ‘రమేష్ బాబు విశ్వనాధుల’ వ్యవహరించనున్నారు. సంఘం బలోపేతానికి సమిష్టిగా ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర విశ్వబ్రహ్మణ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు శక్తివంచన లేకుంగా కృషి చేయాలన్నారు.