తెలంగాణ వీణ, క్కుతాబుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామం (వేణుగోపాల స్వామి ఆలయం), గోదారమ్స్ మరియు దుర్గయ్య ఎస్టేట్స్ లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారము ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి ఈ కార్యక్రమంలో నార్లకంటి దుర్గయ్య, కృష్ణ, ప్రతాప్, పి సాయిలు, శంకర్, నందు గౌడ్, సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రవణ్, ఈశ్వర్, దత్తు తదితరులు పాల్గొన్నారు.