Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

‘నా సామిరంగ’… నాగార్జున కొత్త చిత్రం టీజర్ రిలీజ్!

Must read

తెలంగాణ వీణ ,సినిమా : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నా సామిరంగ’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ టీజర్ లో నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ పాత్రల గురించే చూపించారు. నాగార్జున హీరోయిజం గురించి ఆషికా రంగనాథ్… అల్లరి నరేశ్ ను అడగడం… అతడు నాగార్జున గురించి చెప్పడం… టీజర్ లో మెయిన్ కంటెంట్ ఇదే. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you