తెలంగాణ వీణ , జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డు వైపున ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవెన్ రెస్టారెంట్ ను ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు..ఆయనతో పాటు నాయకులు బండ యాదగిరి, పట్టణ అధ్యక్షులు సురేష్ రెడ్డి, 3వార్డ్ కౌన్సిలర్ సుధారాణి-సుగుణాకర్ రాజు, 29కౌన్సిలర్ దయాకర్, నాయకులు తదితరులు ఉన్నారు.