Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన కోలన్ హన్మంత్ రెడ్డి

Must read

తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలులో భాగంగా ప్రజాపాలనా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకారణలో భాగంగా ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ ఆదర్శ్ నగర్,128 డివిజన్ చింతల్ 1౩౦ డివిజన్ సూరారం కాలనీలో పాల్గొని ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you